General Studies GS Mock Tests in Telugu
GS General Studies Mock Tests in Telugu: General Studies Mock Online Practice Grand free tests are provided in Telugu. General Studies Practice Tests, General Studies Online Test in Telugu, General Studies Mock Tests, General Studies Free Tests, General Studies Grand Tests in Telugu కు సంబంధించి మీకున్న పరిజ్ఞానాన్ని టెస్ట్ చేసుకోవడం కొరకు ఈ ఆన్లైన్ పరీక్ష రాసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీకు నచ్చితే ఈ పోస్ట్ ని షేర్ చేయండి.
క్విజ్ రాసే వారికీ సూచనలు:
- ముందుగా ప్రశ్నను ఓపికగా, సరిగ్గా చదవండి.
- ప్రశ్న కిందనే నాలుగు సమాధానాలు ఉంటాయి. అందులోనుండి సరైన సమాధానాన్ని ఎన్నుకోవాలి.
- తర్వాత ప్రశ్నకొరకు కింద కుడివైపు ఉన్న నెక్స్ట్ బటన్ మీద క్లిక్ కాచెయ్యాలి, అప్పుడు రెండవ ప్రశ్న ఓపెన్ అవుతుంది.
- ఏ క్షణమైనా అంతకు ముందు ప్రశ్నని మళ్ళీ చూడాలంటే ఎడమవైపు ఉండే బ్యాక్ బటన్ ని క్లిక్ చెయ్యాలి.
- ఇలా 10 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఎన్నుకోవాలి.
- 10 ప్రశ్నలకు సమాధానాలు ఎన్నుకోగానే నెక్స్ట్ బటన్ స్థానం లో ఫినిష్ క్విజ్ అనే బటన్ వస్తుంది.
- అప్పుడు క్విజ్ పైన క్లిక్ చెయ్యాలి
- ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి, ఒకటి రీస్టార్ట్ క్విజ్ , మరొకటి view Questions
- view Questions బటన్ మిద క్లిక్ చేస్తే మీరు ఎన్ని తప్పులు చేసారో చూపెడుతుంది , కరెక్ట్ ఆన్సర్ కూడా తెలుస్తుంది.
- ఇంతటితో ఆన్లైన్ పరీక్ష ముగుస్తుంది.
ఈ కింద General Studies Mock Tests in Telugu నుండి 10 ప్రశ్నలు ఉన్నాయి ఒక్కొక్క ప్రశ్నకు సరైన సమాధానం ఎన్నుకోండి.
START QUIZ
ఇలాంటి మరిన్ని ఆన్లైన్ టెస్ట్స్ మరియు మరింత సమాచారం కొరకు TSBadi టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Join Telegram
DSC Perspectives in Education Online Tests









