DOST Admissions Online Apply
DOST Admissions Online Apply : Telangana Degree Online Admissions, Apply Online Last Date రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు సోమవారం వెల్లడైన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ట-యాప్ ఫోలియో మొబైల్ యాప్ ద్వారా …