AP Govt Hospital Jobs 2026

By Free Jobs Adda

Published On:

Follow Us
AP Govt Hospital Jobs 2026

AP Govt Hospital Jobs 2026 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సెకండరీ ఆసుపత్రుల్లో Government పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు వీటిని కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు దరఖాస్తు చేయడానికి 30 జూన్ 2026 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది ఇందులో ల్యాబ్ టెక్నీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండర్, MNO, FNO మరియు ఇతర పోస్టులు భర్తీ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు కేవలం పదవ తరగతి అర్హత ఉంటే దరఖాస్తు చేయవచ్చు నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం వివరించడం జరిగింది. అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 18 జూన్ 2026 నుండి 30 జూన్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా AP Government వారు సెకండరీ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న MNO/ FNO, డార్క్ రూమ్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండర్, ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఇతర పోస్టులు భర్తీ కొరకు విడుదల చేశారు.

విద్యా అర్హత: 

దరఖాస్తు చేయడానికి కొన్ని పోస్టులకు కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు మిగిలిన ఉద్యోగాలకి పోస్టులు అనుసరించి విద్యా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు.

వయస్సు:

దరఖాస్తు సమర్పించడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ, ఎస్టీ, BC, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

జీతం వివరాలు: 

మీరు ఈ పోస్టులకు ఎంపికైయితే పోస్టులు అనుసరించి 15,000/- నుండి 32,670/- వరకు జీతం రావడం జరుగుతుంది. ఎటువంటి అలవెన్సులు ఈ పోస్టులకు ఉండవు.

దరఖాస్తు రుసుము: 

దరఖాస్తు చేయడానికి ఓసి అభ్యర్థులు 350 రూపాయలు చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు 250 చెల్లించి దరఖాస్తు చేయవచ్చు దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

ఎంపిక విధానం:

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం విద్యా అర్హత మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యా అర్హత మెరిట్ అన్న అభ్యర్థులకు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగ ఇస్తారు. దరఖాస్తు విధానం:  నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని 30 జూన్ 2026 సాయంత్రం ఐదు గంటలకు దరఖాస్తు చేయండి.

Notification PDF

Apply Online

Follow us on- Facebook | YouTube | Telegram Whatsapp