Latest Amazon Recruitment 2024 |Work From Home Jobs తెలుగు వారికి అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు | FreeJobsAdda

Latest Amazon Recruitment 2024 |Work From Home Jobs తెలుగు వారికి అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు

By Free Jobs Adda

Published On:

Follow Us
Latest Amazon Recruitment 2024

Latest Amazon Recruitment 2024 | Work From Home Jobs

ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు అమెజాన్ ( Amazon Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో ట్రాన్స్ పోర్టేషన్ రెప్రజెంటేటివ్ ( Transportation Representative ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికిAmazon కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

Latest Amazon Recruitment 2024 Overview :

Amazon Work From Home Jobs

కంపెనీ పేరు  అమెజాన్ ( Amazon )
జాబ్ రోల్ప్  ట్రాన్స్ పోర్ట్ టేషన్ రెప్రజెంటివ్ ( Transportation Representative )
విద్య అర్హత డిగ్రీ / B.Tech
అనుభవం అవసరం లేదు
జీతం 40,000
జాబ్ లొకేషన్ Work From Home

Latest Amazon Recruitment 2024 Full Details In Telugu :

Company :

ఈ నోటిఫికేషన్ మనకు అమెజాన్ ( Amazon ) నుండి విడుదల చేశారు.

Job Role :

ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రాన్స్ పోర్ట్ టేషన్ ( Transportation Representative )విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.Latest Amazon Recruitment 2024 Work From Home Jobs

Educational Qualification :

కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

Age :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

Application Fee :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

Salary :

జాబ్ లో చేరగానే నెలకు 40,000 వరకు జీతం ఇస్తారు.

Selection Process :

కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

Job Location :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంటి నుండి జాబ్ చేసుకోవచ్చు.

Experience :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

Training :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లలో 40,000 జీతం ఇస్తారు.

Application Process :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Comment