Vision IAS Current Affairs 2020 Free PDF

Vision IAS Current Affairs 2020 Free PDF: Current affairs daily for upsc vision, insights monthly current affairs, insights test series, vajiram current affairs, vision ias april 2020 current affairs pdf, vision ias current affairs, vision ias current affairs 2020, vision ias current affairs 2020 in hindi, vision ias daily current affairs, vision ias daily current affairs june 2020, vision ias delhi, vision ias general knowledge pdf.
-
- RC Reddy Study Material : Click here
- Telangana SCERT Text Books : Click here
- AP SCERT Text Books : Click here
Vision ias login, vision ias mains 365, vision ias may 2020 current affairs pdf, vision ias monthly magazine may 2020, vision ias monthly magazine price, vision ias notes, vision ias notes in english, vision ias notes pdf, vision ias online coaching, vision ias pt 365, vision ias test series, vision ias test series 2020, vision ias test series 2020 in hindi, vision ias test series 2020 pdf, vision mocks.
We have provided monthly Current Affairs of VISION IAS
[su_button style=”stroked” background=”#FF7700″ size=”5″ center=”yes”]Disclaimer : freejobsadda.in does not own this book/materials, neither created nor scanned. We provide the links that are already available on the internet. For any queries, Disclaimer contact us, We assure you we will do our best.
We DO NOT SUPPORT PIRACY.This copy was provided for students who are financially troubled but deserving to learn. Thank you.[/su_button]
Vision-s IAS Current Affairs 2020 Free PDF
ఇలాంటి మరిన్ని ఆన్లైన్ టెస్ట్స్ మరియు మరింత సమాచారం కొరకు TSBadi టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Join Telegram
Keep visiting our pages for more latest updates thank you Soon we will start online exams for English medium please subscribe our YouTube channel.
కరెంట్ అఫైర్స్ తెలుగులో Visions IAS Current Affairs 2020 Free PDF – In this post, we are posting Daily and Monthly Current Affairs in Telugu in PDF Formats.
It will be help for candidates preparing for UPSC, APPSC and TSPSC Group -1, Group -2, Group -3, Group -4, Panchayat Secretary, VRO, VRA, Sub-Inspector (SI), Police Constable, FRO, FBO and all other competitive exams.
We are preparing daily and monthly current affairs including all international, national and regional important events, meetings, people, books, awards, sports etc. These current affairs in Telugu will contain all important events and topics in news.
అన్ని రకాల పోటీ పరీక్షలకు వర్తమానాంశాలు (కరెంట్ అఫైర్స్) చాలా కీలకమైనవి. అందుకే అభ్యర్థుల సౌకర్యార్థం జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి అంశాలతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక రంగ విశేషాలను కూడా పొందుపరుస్తున్నాం. నెలలవారీగా ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్అందుబాటులో ఉంటాయి.
Current Affairs 2020 Free PDF
అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడు విధంగా కరెంట్ అఫైర్స్ తెలుగులో అందించబడ్డాయి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ పైన పూర్తి అవగాహన పెరిగే విధంగా విషయాలను క్లుప్తంగా వివరించటంతో పాటు వాటికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది.
- అతి తక్కువ ఇన్నింగ్స్ లో 20 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర స్రుష్టించిన కోహ్లీ మరో రికార్డ్ ను అందుకున్నాడు.2019 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో అర్ధశతకం (66) చేసి వరుసగా ఐదు అర్ధ సెంచరీలు చేశాడు.
- స్టార్ ఫిష్ విమానాశ్రయం 1.20 లక్షల కోట్లతో నిర్మిస్తున్నారు.స్టార్ ఫిష్ ఆకారంలో చైనా ప్రభుత్వం నిర్మిస్తున్న బీజింగ్ లోని డాక్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడి 70 ఏళ్ళ వేడుకల సందర్భంగా ప్రారంభించనున్నారు.
3.సుప్రీంకోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ తరుపున అడ్వకేట్ ఆన్ రికార్డ్(ఏవోఆర్)గా సీనియర్ న్యాయవాది జీ నాగేశ్వరరెడ్డి నియమితులయ్యారు.
4.అత్యంత అధునాతనమైన జలాంతర్గామీ నుంచి ప్రయోగించే జేఎల్-3 ఖండాంతర క్షిపణి((ఎస్ ఎల్ బీఎం)ని విజయవంతంగా పరీక్షించినట్లు చైనా జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
5.కెనడా నెదర్లాండ్స్ రెండు దేశాలు కాగితరహిత విమానయానం పై ప్రోజెక్ట్ చేపట్టాలని నిర్ణయించాయి.2020 నుంచి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని నిర్ణయించాయి.
Vision IAS Current Affairs 2020 Free PDF
6.ఆంధ్రప్రదేశ్ లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరి కోట లో వున్న భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) డైరెక్టర్ గా ఆర్ముగం రాజ రాజన్ నియమితులయ్యారు.
7.జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు మరో ఆరు నెలలు పొడిగించేందుకు లోక్ సభ ఆమోదం తెలిపింది.
8.జేసన్ రాయ్ అండ్ బెయిర్ స్టో వీరిద్దరూ తొలి వికెట్ కు 160 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.దీంతో వీరిద్దరూ ప్రపంచ కప్ లో టీమ్ ఇండియాపై ఏళ్ళ తరువాత కొత్త రికార్డ్ ను స్రుష్టించారు.
9.డిజిటల్ లావా దీవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆర్బీఐ మరో అడుగు వేసింది.ఇకపై నగదు పెద్దమొత్తంలో బదిలీ చేయడానికి వినియోగించే RTGSమరియు NEFTచార్జీలను రద్దు చేసింది.
10.స్విస్ బ్యాంక్ లో డబ్బులు దాచుకున్న సంపన్నులు సంస్థల జాబితాలో భారత్ ఒక స్థానం క్రిందికి చేరింది. గత ఏడాది భారత్ 73వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 74 వ స్థానానికి చేరింది.ఈ జాబితాలో బ్రిటన్ మొదటి స్థానం లో ఉంది.









