Telangana POLYCET Results 2021
Telangana POLYCET Results 2021 : TS Polycet Result 2021 and Schedule Released పాలిసెట్ ఫలితాలను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తామని కన్వీనర్ శ్రీనాథ్ తెలిపారు. 92,556 మంది పరీక్ష రాశారు. ఈసారి బాసరలోని ఆర్జీయూకేటీ సీట్ల భర్తీకి కూడా ఈ ర్యాంకులే ఆధారం.తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) బుధవారం ఉదయం 12 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలకు ముందే పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ … Read more