Telangana POLYCET Results 2021

Telangana POLYCET Results 2021 : TS Polycet Result 2021 and Schedule Released

పాలిసెట్‌ ఫలితాలను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తామని కన్వీనర్‌ శ్రీనాథ్‌ తెలిపారు. 92,556 మంది పరీక్ష రాశారు. ఈసారి బాసరలోని ఆర్‌జీయూకేటీ సీట్ల భర్తీకి కూడా ఈ ర్యాంకులే ఆధారం.తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్‌ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) బుధవారం ఉదయం 12 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలకు ముందే పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విద్యాశాఖ ప్రకటించింది. ఆగస్టు 5 నుంచే కౌన్సెలింగ్‌ ప్రారంభం.

Click here to download Your Result

ఆగస్టు 5 నుంచి పాలిసెట్‌ -2021 కౌన్సెలింగ్‌ : 

తెలంగాణ పాలిటెక్నిక్‌-2021 సీట్ల భర్తీకి ఆగస్టు 5 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలుకానుంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, పాలిసెట్‌ ఛైర్మన్‌ నవీన్‌మిత్తల్‌ కౌన్సెలింగ్‌ కాలపట్టికను ఖరారు చేశారు. రెండు విడతల కౌన్సెలింగ్‌ అనంతరం ప్రైవేట్‌ కళాశాలల్లో స్పాట్‌ అడ్మిషన్లు మొదలుపెడతారు.

మొదటి విడత సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ తేదీలు :

Telangana POLYCET Results 2021 మొదటి విడత  కౌన్సెలింగ్‌ : 

  • ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం నమోదు : ఆగస్టు 5 నుంచి 9 వరకు
  • ధ్రువపత్రాల పరిశీలన :  ఆగస్టు 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు
  • ఐచ్ఛికాలు (ఆప్షన్లు) నమోదు  : ఆగస్టు 6 నుంచి 12 వరకు
  • సీట్ల కేటాయింపు :  ఆగస్టు 14న
  • విద్యా సంవత్సరం ప్రారంభం :  సెప్టెంబరు 1,2021
  • ఓరియంటేషన్‌ కార్యక్రమాలు :సెప్టెంబరు 1నుండి నాలుగో తేదీ వరకు ఉంటాయి.
  • తరగతులు ప్రారంభం : సెప్టెంబరు 6,2021
To Join Whatsapp Click Here
To Join Telegram Channel Click Here

Also  Download

About The Author

Leave a Comment

Your email address will not be published.

Scroll to Top
Scroll to Top