Telangana Inter 2nd year Results Released : TS Intermediate 2nd year Results Released

తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మందిని ఉత్తీర్ణులుగా ప్రకటించింది. ఇందులో 2,28,754 మంది బాలికలు, 2,22,831 మంది బాలురు ఉన్నారు. కరోనా విస్తృతి నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఫలితాల వెల్లడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు ఖరారు చేసింది.
Telangana Inter 2nd year Results Released
🍥ఆయా సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించారు. ఇంటర్ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు ఇచ్చారు. గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు 35 శాతం మార్కులను, బ్యాక్‌లాగ్స్ ఉంటే ఆ సబ్జెక్టులకు రెండో ఏడాది 35 మార్కులను కేటాయించారు. ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇవ్వనున్నట్లు మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగయ్యాక ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.
Click here to Download Result
Know Your Inter 2nd year Hall Ticket Number
Also Download
-
RC Reddy Study Material PDF
-
MCQs Indian Economy Practice Questions
-
Indian Economy Mock Online Free Tests
-
Indian Geography in Telugu
| To Join |
Click Here |
| To Join |
Click Here |
Disclaimer : freejobsadda.in does not own this book/materials, neither created nor scanned. We provide the links that are already available on the internet. For any queries, Disclaimer contact us, We assure you we will do our best.
We DO NOT SUPPORT PIRACY.This copy was provided for students who are financially troubled but deserving to learn. Thank you.









