Daily Education Papers
Daily Education Papers 2020 : ప్రతిరోజు వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు ఉపయోగపడే విధంగా ప్రతీ రోజు జనరల్ నాలెడ్జ్ టాపిక్ వారీగా ముఖ్యమైన బిట్స్ మరియు రైల్వే TSPSC డిఎస్సి మొదలైన అన్ని పోటీ పరీక్షల మోడల్ పేపర్లు మరియు MONTHLY కరెంట్ అఫైర్స్ బిట్స్ అదే విధంగా పోటీపరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ? ఎలా చదవాలి ? PREAPARATION టిప్స్ ఇవన్నీ ఇలా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి నిరుద్యోగికి ఉపయోగపడేలా ప్రతి రోజు దినపత్రికలలో ప్రచురించడం జరుగుతుంది.
సాక్షి- విద్య ,ఈనాడు – ప్రతిభ ,ఆంధ్రజ్యోతి – స్టడీ , నవతెలంగాణ , విజేత ఇలా మొత్తం అన్నీ తెలంగాణ దినపత్రికలలో వచ్చిన అన్నిoటినీ కలిపి మీకు ఒక పిడిఎఫ్ ఫైల్ లో రూపొందించి మన వెబ్సైట్ ద్వారా ప్రతి నిరుద్యోగ యువతకు అందిస్తున్నాం డైలీ ఎడ్యుకేషన్ పేపర్లు అన్ని కలిపి ఒక్క పిడిఎఫ్ లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి రోజూ వారీగా మరియు నెలల వారీగా కూడా మీరు క్రింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Join Telegram
Education Papers 2020 Daily
February Daily Education Papers
January Daily Education Papers
Railway NTPC & Group-D Arithmetic Tests
RRB NTPC & Group-D Previous Papers Click here
RRB NTPC & Group-D Model Papers Click here