RRB NTPC 2025 Admit Cards విడుదల: Hall Tickets ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి
RRB NTPC గ్రాడ్యుయేట్ పరీక్ష 2025:
RRB NTPC 2025 గ్రాడ్యుయేట్ CBT 1 రాత పరీక్షల అడ్మిట్ కార్డులను జూన్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. అడ్మిట్ కార్డ్‌లు లేదా హాల్ టికెట్లకు సంబంధించిన ఆర్ఆర్బీ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతారు.
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ విధానం:
- మీరు దరఖాస్తు చేసుకున్న ప్రాంతీయ రీజినల్ RRB వెబ్‌సైట్‌ని సందర్శించండి(ఉదాహరణకి:https://www.rrbcdg.gov.in/ )
- “CEN నం. 05/2024” లింక్ పై క్లిక్ చెయ్యండి.
- “RRB NTPC 2025 అడ్మిట్ కార్డ్” లింక్‌ను ఎంచుకోండి
- మీ నంబర్ మరియు పాస్వర్డ్ ని నమోదు చేయండి
- అడ్మిట్ కార్డు ని డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.
దరఖాస్తుదారుల సంఖ్య మరియు పోస్టుల వివరాలు:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎన్టీపీసీ పరీక్షలకు మొత్తం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య :12,167,679 (1.21 కోట్లు)
- గ్రాడ్యుయేట్స్ స్థాయి పోస్టుల దరఖాస్తుల సంఖ్య: 5,840,861
- అండర్ గ్రాడ్యుయేట్స్ స్థాయి పోస్టుల దరఖాస్తుల సంఖ్య: 6,326,818
- మొత్తం ఖాళీలు: 11,558
- గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు: 8,113
- అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు: 3,445
పరీక్ష విధానం:
రైల్వే ఆర్ఆర్బి ఎన్టిపిసి ఆన్లైన్లో పరీక్షలను నిర్వహిస్తారు.
- CBT 1 ప్రశ్నలు: 100 మార్కులు
- పరీక్ష వ్యవధి: 90 నిమిషాలు
- నెగటివ్ మార్కింగ్: తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కులు తగ్గింపు.
- CBT 2 రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా మెరిట్ మార్కులు వచ్చిన వారికి ఈ రైల్వే ఉద్యోగాలు ఇస్తారు.
ఏ టాపిక్ ఎన్ని ప్రశ్నలు వస్తాయి?:
రైల్వే ఎన్ టి పి సి గ్రాడ్యుయేట్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలో నీ క్రింది టాపిక్స్ నుండి ఎన్ని ప్రశ్నలు వస్తాయి అనేది తెలుసుకోండి.
- మ్యాథమెటిక్స్ లేదా ఆటిట్యూడ్ : 30 ప్రశ్నలు -30 మార్కులు
- జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ : 30 ప్రశ్నలు -30 మార్కులు
- జనరల్ అవేర్నెస్ లేదా జనరల్ సైన్స్ : 40 ప్రశ్నలు- 40 మార్కులు
CBT 1 రాత పరీక్షలో అర్హత పొందిన వారికిCBT 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి మెడికల్ టెస్ట్. ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు
ముఖ్యమైన వెబ్సైటు లింక్స్:
మీ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోండి ఈ క్రింది వెబ్సైట్ లింక్‌ల ద్వారా మీరు ఏ రీజియన్లకి అప్లై చేసుకున్నారో, సంబంధిత వెబ్సైట్లను ఓపెన్ చేయండి చేసి అడ్మిట్ కార్డ్స్ ని డౌన్లోడ్ చేసుకోండి.
RRB సికింద్రాబాద్ ప్రాంతం: వెబ్సైట్ లింక్
Click here to Download: RRB NTPC 2025 Admit Cards
Click here for Work From Home Jobs












