TSPSC GROUP 4 TEST-2

Results

#1. ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులు అని తెలియజేయు శాసనం ఏది?

#2. ఇక్ష్వాకు అనే పదానికి అర్థం?

#3. ఇక్ష్వాకుల వంశస్థాపకుడు ఎవరు ?

#4. ద్రావిడ భాషలకు, తెలుగు భాషకు మధ్యగల సంబంధమును తులనాత్మక అధ్యయనం చేసిన పోర్చుగీసు మత ప్రచారకుడు ఎవరు?

#5. క్రిందివాటిలో వాశిష్టిపుత్ర శ్రీశాంతమూలుడి శాసనం కానిది ఏది?




#6. ఇక్ష్వాకు రాజులలో బౌద్ధమతాన్ని స్వీకరించిన ఏకైక రాజు ఎవరు ?

#7. నాగార్జునకొండ వద్ద బుద్ధుడి ధాతువును నిక్షిప్తం చేసిన మహాచైత్యాన్ని నిర్మించినది ఎవరు?

#8. మేనత్త కుమార్తెలను వివాహమాడే సాంప్రదాయం ఎవరికాలం నుండి ప్రారంభమైనది ?

#9. జగ్గయ్యపేట శాసనాన్ని వేయించినది ఎవరు?

#10. బౌద్ధమత ప్రచారానికి విశేషకృషి చేసిన ఉపాసిక బోధి శ్రీ ఎవరి కాలానికి చెందిన మహిళ?




#11. వీరపురుషదత్తుడి కాలంలో నాగార్జునకొండ వద్ద నివసించిన ప్రముఖ బౌద్ధమతాచార్యుడు ఎవరు?

#12. సంస్కృతoలో శాసనాలు రాసే సాంప్రదాయం ఎవరి కాలం నుండి ప్రారంభం అయినది?

#13. గుమ్మడి గుర్రు సంస్కృత శాసనాన్ని వేయించినది ఎవరు?

#14. దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయ నిర్మాణమును మొదట ప్రారంభించిన రాజు ఎవరు?

#15. ఇక్ష్వాకులలో చివరిరాజు ఎవరు?




#16. క్రిందివారిలో విష్ణుకుండినుల వంశస్థాపకుడు ఎవరు?

#17. విష్ణుకుండినుల నాణెముల పై గల చిహ్నం?

#18. విష్ణుకుండినుల రాజభాష ఏది?

#19. విష్ణుకుండినుల రాజధాని అయిన ఇంద్రపాలనగరం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది?

#20. విష్ణుకుండిన రాజులు కాoదార రాజుల నుంచి ఏ బిరుదును పొందారు?




#21. విష్ణుకుండి అను పదం వినుకొండకు సంస్కృతీకరణ పదం అని వివరించిన చరిత్రకారుడు ఎవరు?

#22. విష్ణుకుండినులు ఎవరి సామంతులు?

#23. రామతీర్ద శాసనాన్ని వేయించిన విష్ణుకుండిన రాజు ఎవరు ?

#24. ఋషిక మండలంగా పిలువబడే తెలంగాణ ప్రాంతాన్ని మొదట తన ఆధీనంలో తెచ్చుకున్న విష్ణుకుండిన రాజు ఎవరు?

#25. తెలంగాణలో లభించిన తొలి సంస్కృత శాసనం అయిన ఇంద్రపాలనగర తామ్ర శాసనాన్ని వేయించిన రాజు ఎవరు?




#26. తెలంగాణలో తొలి ప్రాకృత శాసనం అయిన చైతన్యపురి శాసనాన్ని వేయించిన విష్ణుకుండిన రాజు ఎవరు ?

#27. విష్ణుకుండినుల వంశంలో బౌద్ధమతాన్ని ఆదరించిన ఏకైక చక్రవర్తి ఎవరు?

#28. దేశంలోనే మొదటిసారిగా నరమేదయాగం (పురుషమేదయాగం) చేసిన విష్ణుకుండిన రాజు ఎవరు?

#29. ఉండవల్లి గుహలలో పూర్ణకుంభాన్ని చెక్కించిన రాజు ఎవరు?

#30. క్రింది ఎవరి రాజ్యాన్ని విష్ణుమూర్తి యొక్క కౌస్తుభంతో పోల్చారు?




Finish

#TSPSC GROUP 4 TEST

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top