TSPSC GROUP 4 TEST-1

Results

#1. హైదరాబాద్ రాష్ట్ర పురావస్తు శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు ?

#2. తెలుగునేల పై పరిశోధనలు అనే పుస్తకాన్ని రచించింది ఎవరు ?

#3. 16 మహాజనపదాల గురించి మొదటిసారిగా ప్రస్తావించిన గ్రంథం?

#4. క్రీ.పూ.6వ శతాబ్దంలో వెలసిన 16 మహాజన పదాలలో దక్షిణ భారతదేశంలోని ఏకైక మహాజనపదం?

#5. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద త్రవ్వకాలు జరిపి 5 వేలసంఖ్యలో రాక్షసగూళ్ల కాలం నాటి సమాధులు కనుగొన్న పురాతత్వ శాస్త్రవేత్త?




#6. శాతావాహనులను పురాణాలు ఏమని పేర్కొన్నాయి?

#7. శాతవాహనుల యొక్క అధికార భాష ?

#8. ఇసుక రాతిస్థంభం పై బ్రాహ్మి లిపిలో నాగగోపినికయ అని రాయబడిన శాసన ఆధారం ఎక్కడ లభించింది?

#9. మత్స్యపురాణం ప్రకారం మల్లకర్ణ అని పిలువబడిన శాతవాహన రాజు ఎవరు ?

#10. క్షహరాటవంశ నిర్వశేషాకార అనే బిరుదుగల రాజు?




#11. మొదటి శాతకర్ణికి సమకాలీన కళింగరాజు ఎవరు?

#12. భారతదేశంలో శాలివాహనశకం ఎప్పుడు ప్రారంభమైంది?

#13. గౌతమీపుత్ర శాతకర్ణి జోగల్ తంబి యుద్ధంలో ఎవరిని ఓడించాడు?

#14. శాతవాహనుల పరిపాలన మరియు మంత్రిమండలిని గూర్చి ప్రముఖంగా పేర్కొన్న శాసనం ఏది?

#15. గౌతమీపుత్ర శాతకర్ణి ప్రకటించిన శాలివాహన శకంను పాటించిన ఏకైక రాజు?




#16. శాతవాహనుల కాలంలో నిగమసభలు ఏ పని చేసేవి ?

#17. శాతవాహనుల కాలంనాటి పట్టణపాలనను గురించి ప్రముఖంగా తెలియజేయు శాసనం ఏది?

#18. శాతవాహనుల కాలంలో ఉపాదన అనగా ?

#19. హలికులు అనగా?

#20. వాశిష్టపుత్ర పులోమావి కాలంలో పత్తి నుండి విత్తనాలను తీసి, దూది తయారుచేసే గిరక యంత్రాన్ని కనుగొన్నది ఎవరు?




#21. శాతవాహనుల కాలంలో బ్యాంకు డిపాజిట్లు, అప్పుల పై సాధారణంగా సం౹౹నికి ఎంత శాతం వడ్డీ ఉండేది?

#22. శాతవాహనుల కాలంనాటి విదేశీ వ్యాపారం, ప్రముఖ రేవుపట్టణం గురించి తెలియజేసే దిగైడ్ టూ జాగ్రఫీ గ్రంథాన్ని ఎవరు రాసారు?

#23. శాతవాహనుల కాలంలో పశ్చిమతీరంలోని ముఖ్యరేవు పట్టణాన్ని గుర్తించండి?

#24. శాతవాహనుల కాలంనాటి వెండి నాణేన్ని గుర్తించండి?

#25. శాతవాహనుల కాలంలో స్త్రీ పురుషులు ధరించే తలపాగను ఏమనేవారు?




#26. క్రీ.పూ.2వ శతాబ్దానికి చెందిన శాతవాహనుల కాలంనాటి 14 అడుగుల ఎత్తైన శివలింగం గల అతిప్రాచీన శైవమత దేవాలయం ఎక్కడ కలదు?

#27. జైన తీర్ధంకరుల్లో పదవ వాడైన శీతలనాథుడి జన్మస్థలం ఏది?

#28. శాతవాహనుల కాలంలో పొట్ల చెరువు దేనికి ప్రసిద్ధి చెందింది?

#29. ఏ రాజు కోరిక పై మొట్టమొదటి బౌద్ధభిక్షువు ఎవరు?

#30. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి బౌద్ధభిక్షువు ఎవరు ?




Finish

#TSPSC GROUP 4 TEST-1

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top