TSPSC Junior Lecturer / JL Syllabus PDF Download : SCHEME AND SYLLABUS FOR THE POST OF JUNIOR LECTURERS, Junior Lecturers Syllabus, JL Syllabus, Telangana JL Syllabus
SCHEME AND SYLLABUS FOR THE POST OF JUNIOR LECTURERS
SCHEME OF EXAMINATION
Written Examination (Objective Type) | No. of Questions | Duration (Minutes) | Marks | |
Paper – I | General Studies and General Abilities | 150 | 150 | 150 |
Paper – II | Concerned Subject (P.G. Level) | 150 | 150 | 300 |
TOTAL MARKS | 450 |
Language Of Examination :
TSPSC Junior Lecturer / JL Syllabus PDF Download
Name of the Papers | Language of Examination |
Paper-I: General Studies and General Abilities | Bilingual i.e., English and Telugu |
Paper-II: Concerned Subject (P.G. Level) | English Only for all Subjects except Languages * |
Click here to Download Telangana JL / Junior Lecturer Syllabus PDF
PAPER-I: GENERAL STUDIES AND GENERAL ABILITIES
-
- వర్తమాన వ్యవహారాలు (Current Affairs)
- అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
- నిత్య జీవితంలో సామాన్యశాస్త్రం (General Science)
- పర్యావరణ సమస్యలు, విపత్తుల నిర్వహణ
- భారతదేశ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అంశాలు
- భారతదేశ భౌగోళిక అంశాలు
- తెలంగాణ భౌగోళిక అంశాలు
- జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర 9. తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం
- భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం భారత రాజ్యాంగం: ప్రధాన లక్షణాలు
- సామాజిక మినహాయింపు; లింగం, కులం, తెగ, వైకల్యం మొదలైన హక్కుల సమస్యలు మరియు విధానాలు.
- తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక, వారసత్వ అంశాలు, కళలు, సాహిత్యం
- తెలంగాణ రాష్ట్ర విధానాలు
- లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ మరియు డేటా ఇంటర్డిటేషన్
- ప్రాథమిక ఇంగ్లీష్